ఏదైనా ఒక వస్తువును కానీ, పదార్ధాన్ని కానీ ఒక పేరుతో మనం పిలవాలంటే, అది మొదటిగా పిలవబడ్డప్పుడు కలిగిఉన్న లక్షణాలనే కలిగియుండాలి. ఉదాహరణకు, క్రీ. పూ. 4000 సంవత్సరాల క్రితం తూర్పు ఐరోపా ప్రాంతంలో ఒక విచిత్రమైన మెరుస్తున్న లోహాన్ని కనుకగొన్నారు, దానికి బంగారం అని పేరు పెట్టారు. అలాంటి లోహం ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడ కనబడ్డా దానిని బంగారం అనే పిలుస్తారు. అదేవిధంగా దేవుడు అపొస్తలుల ద్వారా ఒక సంఘాన్ని స్థాపించి (మత్తయి 16:18) , దానిని దేవుని సంఘం అని పిలిచాడు. మానవ పాప విమోచన కొరకు జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు క్రీస్తు ద్వారా ప్రణాళికను సిద్ధపరచి, ఆ ప్రణాళికను సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చాడు.....
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.