ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దైవపుత్రులారాH410H1121 , యెహోవాకుH3068 ఆరోపించుడిH3051 ప్రభావH5797 మహాత్మ్యములనుH3519 యెహోవాకుH3068 ఆరోపించుడిH3051
2
యెహోవాH3068 నామమునకుH8034 చెందవలసిన ప్రభావమునుH3519 ఆయనకు ఆరోపించుడిH3051 ప్రతిష్ఠితములగుH6944 ఆభరణములనుH1927 ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడిH7812 .
3
యెహోవాH3068 స్వరముH6963 జలములమీదH4325H5921 వినబడుచున్నది మహిమగలH3519 దేవుడుH410 ఉరుమువలె గర్జించుచున్నాడుH7481 . మహాజలములమీదH7227H4325H5921 యెహోవాH3068 సంచరించుచున్నాడు.
4
యెహోవాH3068 స్వరముH6963 బలమైనదిH3581 యెహోవాH3068 స్వరముH6963 ప్రభావము గలదిH1926 .
5
యెహోవాH3068 స్వరముH6963 దేవదారు వృక్షములనుH730 విరచునుH7665 యెహోవాH3068 లెబానోనుH3844 దేవదారుH730 వృక్షములను ముక్కలుగా విరచునుH7665 .
6
దూడవలెH5695H3644 అవి గంతులు వేయునట్లుH7540 ఆయన చేయును లెబానోనునుH3844 షిర్యోనునుH8303 గురుపోతుH7214 పిల్లవలెH1121H3644 గంతులు వేయునట్లుH7540 ఆయన చేయును.
7
యెహోవాH3068 స్వరముH6963 అగ్నిజ్వాలలనుH784H3852 ప్రజ్వలింపజేయుచున్నదిH2672 .
8
యెహోవాH3068 స్వరముH6963 అరణ్యమునుH4057 కదలించునుH2342 యెహోవాH3068 కాదేషుH6946 అరణ్యమునుH4057 కదలించునుH2342
9
యెహోవాH3068 స్వరముH6963 లేళ్ళనుH2342 ఈనజేయునుH355 అది ఆకులుH3295 రాల్చునుH2834 . ఆయన ఆలయములోH1964 నున్నవన్నియుH3605 ఆయనకే ప్రభావముH3519 అనుచున్నవిH559 .
10
యెహోవాH3068 ప్రళయజలములమీదH3999 ఆసీనుడాయెనుH3427 యెహోవాH3068 నిత్యముH5769 రాజుగాH4428 ఆసీనుడైయున్నాడుH3427 .
11
యెహోవాH3068 తన ప్రజలకుH5971 బలముH5797 ననుగ్రహించునుH5414 యెహోవాH3068 తన ప్రజలకుH5971 సమాధానము కలుగజేసిH7965 వారి నాశీర్వదించునుH1288 .