అరోయేరు
యెహొషువ 13:16

వారి సరిహద్దు ఏదనగా, అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణమునుండి మేదెబాయొద్దనున్న మైదానమంతయు

ఎష్తెమోలోను
యెహొషువ 15:50

అను దెబీరు అనాబు ఎష్టెమో

షిప్మోతు
యెహొషువ 21:14

దాని పొలమును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొలమును ఎష్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును