దాబెరతును
యెహొషువ 19:12

శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబెరతునుండి యాఫీయకు ఎక్కి

1దినవృత్తాంతములు 6:72

ఇశ్శాఖారు గోత్రస్థానములోనుండి కెదెషు దాని గ్రామములు, దాబెరతు దాని గ్రామములు,

1దినవృత్తాంతములు 6:73

రామోతు దాని గ్రామములు, ఆనేము దాని గ్రామములు,