ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగున పరచిరి
మత్తయి 21:8

జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగున పరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగున పరచిరి.