మనకు విరోధి కానివాడు మన పక్షముగానున్నవాడే.
మత్తయి 12:30

నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు.

లూకా 11:23

నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.