తొడగుకొనుడనియు
ఎఫెసీయులకు 6:15

పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువ బడుడి.

చెప్పులు ( ఈ రకమైన చెప్పుకు అరికాలు అడుగుభాగం మాత్రమే ఉంటుంది; అది పాదం మరియు చీలమండలము చుట్టూ పట్టీలతో బిగించబడుతుంది)
అపొస్తలుల కార్యములు 12:8

అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను.