తీసికొనక
మత్తయి 10:9

మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి;

మత్తయి 10:10

పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?

లూకా 10:4

మీరు సంచినైనను జాలె నైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు;

లూకా 22:35

మరియు ఆయన సంచియు జాలెయు చెప్పులును లేకుండ నేను మిమ్మును పంపినప్పుడు, మీకు ఏమైనను తక్కువాయెనా అని వారినడిగినప్పుడు వారు ఏమియు తక్కువకాలేదనిరి.

సొమ్మునైనను ( సొమ్ముకు మూలభాషలో వాడబడిన పదం రెండు దమ్మిడీల కన్నా తక్కువ విలువగల ఇత్తడి డబ్బును సూచిస్తుంది; అయినప్పటికీ, ఇక్కడి సందర్భంలో ధనం అని సాధారణార్థంలో వాడబడింది)
మత్తయి 10:9

మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి;

లూకా 9:3

మరియు ఆయన మీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొని పోవద్దు; రెండు అంగీలు ఉంచుకొనవద్దు.